skip to main |
skip to sidebar

TIFF,BMP వంటి హైక్వాలిటీ ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఇమేజ్‌లనుహిల్ సీజ్‌ని తగ్గించుకోవడానికి JPEG ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేస్తుంటాం.JPEG లోకి మార్చబడేటప్పుడు ఫైల్ సైజ్ తగ్గడానికి కొంత ఇమేజ్ క్వాలిటీకూడా తగ్గించబడుతుంది. అలా ఇమేజ్ క్వాలిటీ కోల్పోయిన JPEGఇమేజ్‌లను తీసుకుని తిరిగి వాటిని సాధ్యమైనంత పూర్తి క్వాలిటీలోకి రప్పించేప్రోగ్రామే.. "Unjpeg". ఈ ప్రోగ్రాం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తుంది.
0 comments:
Post a Comment