Monday, April 19, 2010

ఇంటర్ నెట్ లో కంప్యూటర్ ధర తెలుసుకోండి

భారతీయ సైట్ లు
http://www.cafegadgets.com/
http://www.computerwarehousepricelist.com
http://www.npithub.com/
http://www.pcprice.info/computer_price_list_india.htm
http://www.cafegadgets.com/
http://www.theitwares.com/

అంతర్జాతీయ సైట్
www.I-Pmart.com

Monday, April 12, 2010

తెలుగు బ్లాగ్ పాటాలు కోసం ఈ బ్లాగ్స్ చూడండి

http://www.nerpu.com/blogging-blogger/
http://www.telugublogtutorial.blogspot.com/

HTML & css ని నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సైట్ ని చూడండి

Learn HTML

Learn HTML

This HTML Tutorial will give you an easy, yet thorough and correct introduction on how to make websites. The tutorial starts from scratch and requires absolutely no prior knowledge of programming.


Learn CSS

Learn CSS

This CSS Tutorial will get you started with CSS in just a few minutes. It is easy to understand and will teach you all the sophisticated techniques.


Welcome to HTML.net

Free tutorials on HTML and CSS

People often think it is extremely difficult to make a website. That is not the case! Everyone can learn how to make a website. Use our tutorials on HTML and CSS and start building your own website in about an hour.


Thursday, April 1, 2010

ఇమేజ్‍ల క్వాలిటీని తిరిగి రప్పించే ప్రోగ్రామ్

TIFF,BMP వంటి హైక్వాలిటీ ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఇమేజ్‌లనుహిల్ సీజ్‌ని తగ్గించుకోవడానికి JPEG ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేస్తుంటాం.JPEG లోకి మార్చబడేటప్పుడు ఫైల్ సైజ్ తగ్గడానికి కొంత ఇమేజ్ క్వాలిటీకూడా తగ్గించబడుతుంది. అలా ఇమేజ్ క్వాలిటీ కోల్పోయిన JPEGఇమేజ్‌లను తీసుకుని తిరిగి వాటిని సాధ్యమైనంత పూర్తి క్వాలిటీలోకి రప్పించేప్రోగ్రామే.. "Unjpeg". ఈ ప్రోగ్రాం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తుంది.